Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనిరుధ్ రెడ్డికి రామన్ గౌడ్ క్షమాపణ

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 28, 2026 11:56 AM మహబూబ్‌నగర్General
అనిరుధ్ రెడ్డికి రామన్ గౌడ్ క్షమాపణ - Ushodayam
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు టీడీపీ నేత ఎస్. రామన్ గౌడ్ తెలిపారు. ఆవేశంలో మాట్లాడినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలకు కలిగిన మనస్తాపానికి క్షమాపణలు కోరారు. తన వయసును పరిగణనలోకి తీసుకుని క్షమించాలని ఎమ్మెల్యేను కోరారు

Comments

G
Loading comments...