Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ పిల్లలకు సెలవు ప్రకటన

Follow Ushodayam on Google
K Anuradha Sep 22, 2026 10:39 AM శ్రీకాకుళంGeneral
అంగన్వాడీ పిల్లలకు సెలవు ప్రకటన - Ushodayam
మందస మండలంలో వర్షాల నేపథ్యంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ ప్రీస్కూల్‌ పిల్లలకు సెలవు ప్రకటించినట్లు సీడీపీవో పి. అరుణ తెలిపారు. పిల్లలకు టేక్‌ హోమ్‌ రేషన్‌ రూపంలో ఆహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను ఆదేశించారు. వర్షాలకు అంగన్‌వాడీ భవనం ప్రమాదకరంగా మారితే పిల్లలు, సిబ్బంది, లబ్ధిదారులను అక్కడ ఉంచరాదని సూచించారు.

Comments

G
Loading comments...