Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగలూరులో నేలకొరిగిన వరి పంట

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:37 PM కృష్ణా జిల్లాGeneral
అంగలూరులో నేలకొరిగిన వరి పంట - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో గుడ్లవల్లేరు మండలం అంగలూరులో ఈదురుగాలులకు వరి పైరు నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో వరిచేలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తుఫాన్ మరింత నష్టాన్ని మిగిల్చింది. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...