Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలికేపల్లెలో అంగన్వాడీ ఉత్సవాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 5:38 PM మార్కాపురంGeneral
మలికేపల్లెలో అంగన్వాడీ ఉత్సవాలు - Ushodayam
కొమరోలు మండలం మలికేపల్లె గ్రామంలో గురువారం అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పథకాలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, మిషన్‌ వాత్సల్య పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అనంతరం లబ్ధిదారులను సన్మానించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ వసంతకుమారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...