Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందుకే నా కూతురును తెరపైకి తెచ్చా: బొత్స

Follow Ushodayam on Google
B RAJESH Sep 11, 2026 1:08 PM విజయనగరంGeneral
అందుకే నా కూతురును తెరపైకి తెచ్చా: బొత్స - Ushodayam
చిన్న శ్రీను టీడీపీలో చేరతారని 8 నెలల కిందటే ఊహించానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఊరుకున్నానని చెప్పారు. అందుకే తన కూతురు అనూషను తెరపైకి తెచ్చానన్నారు. ఇకపై తాను, అనూష చీపురుపల్లిలోనే ఉంటామని కార్యకర్తలతో చెప్పారు. చిన్న శ్రీనును తామే టీడీపీలోకి పంపామని, తర్వాత తామూ వెళ్తామని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అనూష స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...