Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్స్‌లో ప్రసవం.. ఆస్పత్రి తీరుపై విమర్శలు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 7:54 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అంబులెన్స్‌లో ప్రసవం.. ఆస్పత్రి తీరుపై విమర్శలు - Ushodayam
వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఓ మహిళ ప్రసవించింది. రిపోర్టులు లేవంటూ ఆమెను మరో ఆస్పత్రికి పంపారని కుటుంబీకులు ఆరోపించారు. మార్గమధ్యంలో నొప్పులు రావడంతో EMT, పైలట్లు చొరవ తీసుకుని ప్రసవం చేయగా పండంటి మగబిడ్డ జన్మించాడు. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు రాగా, అంబులెన్స్‌ సిబ్బందిని పలువురు ప్రశంసించారు.

Comments

G
Loading comments...