Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబర్‌పేటలో ఘనంగా అమ్మవారి ఆగమనం

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 10:15 AM మేడ్చల్ మల్కాజిగిరి General
అంబర్‌పేటలో ఘనంగా అమ్మవారి ఆగమనం - Ushodayam
అంబర్‌పేటలో అమ్మవారి ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ స్క్రీన్లు, ఆకట్టుకునే లైటింగ్‌, ప్రత్యేక అలంకరణలతో అమ్మవారికి స్వాగతం పలికారు. బాణసంచా శబ్దాలతో పరిసరాలు మార్మోగాయి. అమ్మవారి రాకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బాణసంచా వెలుగులు, విద్యుత్‌ అలంకరణల నడుమ అమ్మవారి ప్రవేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments

G
Loading comments...