Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలవాయువిహార్‌లో సమస్యలపై పరిశీలన

Follow Ushodayam on Google
Kiran Sep 28, 2026 11:25 AM మేడ్చల్ మల్కాజిగిరి General
జలవాయువిహార్‌లో సమస్యలపై పరిశీలన - Ushodayam
ఆల్విన్‌కాలనీ సర్కిల్‌ పరిధిలోని భాగ్యనగర్‌ కాలనీలో జోనల్‌ కమిషనర్‌ మయాంక్‌ సింగ్‌ సోమవారం పర్యటించారు. జలవాయువిహార్‌ సంక్షేమ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై పురోగతిని పరిశీలించారు. మంజూరైన, ప్రారంభించాల్సిన పనుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్‌ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ చాముండేశ్వరి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...