Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో వరుస దొంగతనాలు.. ఇద్దరు అరెస్ట్

Follow Ushodayam on Google
vihar Aug 31, 2026 10:18 AM అనకాపల్లి General
అనకాపల్లిలో వరుస దొంగతనాలు.. ఇద్దరు అరెస్ట్ - Ushodayam
అనకాపల్లి పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. స్కూటీల డిక్కీలు పగులగొట్టి నగదు, ఫోన్లు చోరీ చేస్తున్న బీఆర్టీ కాలనీకి చెందిన ముప్పిడి రాజును అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. మరో ఘటనలో రెండు స్కూటీలు చోరీ చేసిన మైనర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...