Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనాథ పిల్లలకు తహశీల్దార్ చేయూత

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:32 PM కడపGeneral
అనాథ పిల్లలకు తహశీల్దార్ చేయూత - Ushodayam
అమ్మవడి అనాథ ఆశ్రమానికి చాపాడు తహశీల్దార్ రమాదేవి సహాయం అందించారు. రెవెన్యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించి, పిల్లల అవసరాల కోసం ఐదు ప్యాకెట్ల బియ్యాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ ఆశ్రమానికి తన వంతు సహకారం అందిస్తానని రమాదేవి తెలిపారు. ఆమెకు రెవెన్యూ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

G
Loading comments...