Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవరం కనకదుర్గమ్మ వీధిలో అవస్థలు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:41 AM సూర్యాపేటGeneral
అమరవరం కనకదుర్గమ్మ వీధిలో అవస్థలు - Ushodayam
హుజూర్‌నగర్ మండలం అమరవరం పంచాయతీ పరిధిలోని కనకదుర్గమ్మ వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నీరు నిలవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని గ్రామస్థులు తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...