Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరాపురంలో నామినేషన్లు నిల్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:34 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అమరాపురంలో నామినేషన్లు నిల్ - Ushodayam
అమరాపురం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా రాలేదు. దీంతో బుధవారం ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సయ్యద్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...