Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మచెరువుకు కృష్ణా జలాలు.. ఎమ్మెల్యే పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 3:48 PM అన్నమయ్యGeneral
అమ్మచెరువుకు కృష్ణా జలాలు.. ఎమ్మెల్యే పర్యటన - Ushodayam
మదనపల్లె మండలం కోళ్లబైలు వద్ద హంద్రీనీవా కాలువ ద్వారా అమ్మచెరువుకు తరలిస్తున్న కృష్ణా జలాలను ఎమ్మెల్యే ఎం. షాజహాన్‌ భాషా పరిశీలించారు. నీటి తరలింపు మోటార్లు, పైపులను తనిఖీ చేసిన ఆయన, కృష్ణా జలాలతో నిండుతున్న అమ్మచెరువును సందర్శించారు. చెరువులో జంగిల్‌ క్లీనింగ్‌, పరిసర ప్రాంతాల పనులను ఇంజినీరింగ్‌, మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.

Comments

G
Loading comments...