Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాయిలు.. ఇన్‌స్టాలో జర జాగ్రత

Follow Ushodayam on Google
Gajanan Bidkar Oct 02, 2026 1:52 PM హైదరాబాద్General
అమ్మాయిలు.. ఇన్‌స్టాలో జర జాగ్రత - Ushodayam
హైదరాబాద్ : ఇన్‌స్టాలో పరిచయం బాలిక జీవితాన్ని విషాదంగా మార్చిన ఘటన సనత్‌నగర్‌లో జరిగింది. ప్రేమ పేరుతో బాలిక(16)కు SMలో దగ్గరైన అతడు.. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తీరా చేసిందీ బాలుడే అని తేలింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...