Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాయిలా చాటింగ్.. బ్లాక్‌మెయిల్

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:39 AM హైదరాబాద్General
అమ్మాయిలా చాటింగ్.. బ్లాక్‌మెయిల్ - Ushodayam
అమ్మాయి పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరచి హనీ ట్రాప్, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న పవన్ కుమార్ (23) అనే యువకుడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నగ్న ఫొటోలు సేకరించి కేసులు పెడతానని బెదిరిస్తూ ఆయన లక్షల రూపాయలు వసూలు చేశాడు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...