Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో వేకువజామునే ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:33 AM కోనసీమGeneral
అమలాపురంలో వేకువజామునే ప్రచారం - Ushodayam
అమలాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న నల్లా శ్రీధర్‌ వేకువజామున ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వాకింగ్‌ చేస్తున్న వారిని కలిసి మద్దతు కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రజల సూచనలు, సలహాలు స్వీకరించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...