Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో ఉల్లి ధర తగ్గుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:27 AM కోనసీమGeneral
అమలాపురంలో ఉల్లి ధర తగ్గుదల - Ushodayam
అమలాపురం రైతుబజార్‌లో కూరగాయల ధరలను ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత గురువారం వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.55 నుంచి రూ.35కు తగ్గింది. పచ్చిమిర్చి, చిక్కుడు, అల్లం ధరలు పెరిగాయి. కిలో చిక్కుడు రూ.130, పచ్చిమిర్చి రూ.53, కొత్త అల్లం రూ.90, పాత అల్లం రూ.150గా ఉన్నాయి. టమాటా రూ.36, బంగాళదుంప రూ.20, బెండకాయ రూ.22, వంకాయ రూ.32, క్యారెట్ రూ.35-40గా ధరలు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...