Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో కూటమి అభ్యర్థులకు మంత్రి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:56 PM కోనసీమGeneral
అమలాపురంలో కూటమి అభ్యర్థులకు మంత్రి ప్రచారం - Ushodayam
అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లా శ్రీధర్‌కు మద్దతుగా మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. కూటమి పాలనలో రెండేళ్లుగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...