Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:36 AM కోనసీమGeneral
అమలాపురంలో కూరగాయల ధరలు - Ushodayam
అమలాపురం రైతుబజార్‌లో పాత అల్లం కిలో రూ.150కి చేరింది. ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత శనివారం కూరగాయల ధరలను వెల్లడించారు. రైతుబజార్‌లో సబ్సిడీ ఉల్లిపాయలు కిలో రూ.35కు విక్రయిస్తున్నారు. చిక్కుడు రూ.120, కొత్త అల్లం రూ.90, పచ్చిమిర్చి రూ.50, టమాటా రూ.37, బీరకాయలు రూ.34, వంకాయ రూ.33, క్యారెట్ రూ.37-42, బంగాళదుంప, బెండకాయలు రూ.20గా ఉన్నాయి.

Comments

G
Loading comments...