Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో ఇంట్లో భారీ పేలుడు

Follow Ushodayam on Google
sanjay Sep 20, 2026 1:09 PM జాతీయంGeneral
అమలాపురంలో ఇంట్లో భారీ పేలుడు - Ushodayam
అమలాపురం మహిపాల వీధిలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల భవనాలు కంపించాయి. ఇంట్లో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే ఆనందరావు, డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Comments

G
Loading comments...