Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో చీకట్లోనే పోలింగ్

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 8:38 AM కోనసీమGeneral
అమలాపురంలో చీకట్లోనే పోలింగ్ - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావంతో అమలాపురంలోని పలు పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి వరకు 40 కి పైగా కేంద్రాల్లో కరెంట్ లేకపోవడంతో పాటు తాగునీటి సదుపాయం లేక ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి జనరేటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...