Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం వాకర్స్‌కు కుక్కల బెడద

Follow Ushodayam on Google
Udayam Desk Sep 09, 2026 3:42 PM కోనసీమGeneral
అమలాపురం వాకర్స్‌కు కుక్కల బెడద - Ushodayam
అమలాపురంలోని చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనంలో వాకింగ్‌ ట్రాక్‌పై శునకాల బెడద పెరిగిందని వాకర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులను శునకాలు తరుముతున్నాయని తెలిపారు. శునకాల భయంతో నడవాల్సి వస్తోందని వాకర్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...