Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో పోలీసుగా తెలుగు యువతి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:06 PM అంతర్జాతీయంGeneral
అమెరికాలో పోలీసుగా తెలుగు యువతి - Ushodayam
అమెరికాలో పోలీసుగా పనిచేస్తున్న ఓ తెలుగు యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమె తన వద్ద ఉన్న టేజర్, పెప్పర్ స్ప్రే, హ్యాండ్‌కఫ్స్‌ను చూపించారు. వీడియో తీస్తున్న వ్యక్తి ఆమె తన అక్క అని తెలిపారు. టేజర్ బొమ్మ తుపాకి కాదని స్పష్టం చేశారు. అమెరికాలో పోలీసు ఉద్యోగం ఎలా సాధించిందో త్వరలో వివరిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...