Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఏపీ యువకుడి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 15, 2026 9:38 PM చిత్తూరుGeneral
అమెరికాలో ఏపీ యువకుడి మృతి - Ushodayam
ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఏపీకి చెందిన భరత్ పులిపాటి క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందారు. గత నాలుగేళ్లుగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, టెక్సాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్వదేశానికి రావాలని కోరిన భరత్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రయాణాలు చేయవద్దని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...