Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో అణు ప్రమాదం కలకలం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 10:51 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలో అణు ప్రమాదం కలకలం - Ushodayam
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. రేడియేషన్ లీక్‌పై ఆందోళనతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయటివారికి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.

Comments

G
Loading comments...