Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా న్యూక్లియర్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 10:18 AM అంతర్జాతీయంGeneral
అమెరికా న్యూక్లియర్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం - Ushodayam
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న సవన్నా రివర్ నేషనల్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. రేడియేషన్ లీకేజీ భయంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించి రహదారి, వాయు, రైలు మార్గాలపై ఆంక్షలు విధించారు. రెండు గంటల్లో మంటలను అదుపు చేయగా, భవనం వెలుపల రేడియోధార్మిక కాలుష్యం లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో రాత్రి 9.45 గంటలకు ఎమర్జెన్సీని ఎత్తివేశారు.

Comments

G
Loading comments...