Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి

Follow Ushodayam on Google
SHRUTHI Aug 28, 2026 8:13 AM అల్లూరి General
అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి  - Ushodayam
అమెరికాకు చెందిన మారికో, కశింకోటకు చెందిన సమీర్‌ కుమార్‌ గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహబంధంతో ఒక్కటయ్యారు. అమెరికాలో ఎంఎస్‌ చేస్తూ సమీర్‌, మారికో ప్రేమలో పడ్డారు. ఇరువురి తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించడంతో కశింకోటలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. వివాహవేదికపై నూతన వధూవరులను బంధుమిత్రులు ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...