Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో అమెజాన్ నౌ విస్తరణ

Follow Ushodayam on Google
Anuroop Sep 26, 2026 8:59 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో అమెజాన్ నౌ విస్తరణ - Ushodayam
అమెజాన్ తన క్విక్ డెలివరీ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు విస్తరించింది. సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడపలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. దీపావళి నాటికి 100 నగరాలకు విస్తరించనుంది.

Comments

G
Loading comments...