Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్‌లో రైతులకు పప్పుశనగ విత్తనాలు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:23 PM జోగులాంబ గద్వాల్ General
అలంపూర్‌లో రైతులకు పప్పుశనగ విత్తనాలు - Ushodayam
అలంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులకు పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ మద్దిలేటి, వ్యవసాయ అధికారులు విత్తనాలు అందజేశారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 కిలోల వరకు విత్తనాలు ఇస్తున్నట్లు వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...