Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో మోస్తరు వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:12 PM అల్లూరి General
అల్లూరి జిల్లాలో మోస్తరు వర్షాలు - Ushodayam
మురసు తుఫాను ప్రభావంతో అల్లూరి జిల్లాలో సోమవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో హుకుంపేటలో 7.8 మి.మీ., జి.మాడుగులలో 3.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వర్షాలతో పాటు తుఫాను ప్రభావంతో ముసురు వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...