Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

Follow Ushodayam on Google
Madhu Sep 23, 2026 4:08 PM ములుగు General
అక్టోబర్ 1లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి - Ushodayam
రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఇతర సేవలను పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి కే. దుర్గాప్రసాద్ సూచించారు. ఫెర్టిలైజర్ బుకింగ్‌కు ఫార్మర్ ఐడీ అవసరమని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు సమీపంలోని సీఎస్‌సీ, మీ-సేవ కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి అక్టోబర్ 1లోగా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...