Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరాలా అమరజీవి పుస్తకావిష్కరణ

Follow Ushodayam on Google
B Ganga Sep 08, 2026 12:45 PM పార్వతీపురం మన్యంGeneral
అక్షరాలా అమరజీవి పుస్తకావిష్కరణ - Ushodayam
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు యొక్క సమగ్ర జీవిత చరిత్రపై జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ అక్షరాలా అమరజీవి పుస్తకాన్ని వ్రాసారు. దీన్ని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య ఇవాళ ఆవిష్కరించారు.. శ్రీరాములు జీవనయానం స్ఫూర్తిదాయకమన్నారు.

Comments

G
Loading comments...