Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ సంబంధంతో భర్త ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 10:01 AM జాతీయంGeneral
అక్రమ సంబంధంతో భర్త ఆత్మహత్య - Ushodayam
కర్ణాటకలోని అనేకల్ తాలూకా నెరిగా గ్రామంలో భార్య అక్రమ సంబంధం కారణంగా భర్త మునికృష్ణ (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నయన గర్భవతి కాగా, ఆమెతో ఉన్న అశ్లీల ఫొటోలు పంపి కుమార్‌ వేధించాడు. నయన కడుపులోని బిడ్డ తనదేనంటూ నిందితుడు ఎగతాలి చేయడంతో మనస్తాపం చెంది ఆటో డ్రైవర్ మునికృష్ణ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...