Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:40 AM మహబూబ్‌నగర్General
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా - Ushodayam
నారాయణపేట జిల్లాలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు కోస్గి, మద్దూరు, మక్తల్, మరికల్ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా చిన్న సిలిండర్లలో గ్యాస్ నింపుతున్నారు. వలస కూలీలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కిలో గ్యాస్ రూ.200 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...