Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 3:07 PM ప్రకాశం General
అక్రమ బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు - Ushodayam
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాచర్ల ఎస్‌ఐ ఎం. శివ హెచ్చరించారు. దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అక్రమ విక్రయాలు జరిగితే 9121102191 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...