Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కపువీధిలో మురుగునీటితో అవస్థలు

Follow Ushodayam on Google
Raghu Sep 26, 2026 12:51 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
అక్కపువీధిలో మురుగునీటితో అవస్థలు  - Ushodayam
అక్కపువీధిలో మురుగునీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. వీధిలో మురుగునీరు కొద్ది రోజులుగా నిల్వ ఉండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు. వీధి కుళాయిలు సైతం మురుగునీటిలో ఉండిపోవడంతో తాగునీరు పట్టుకునేందుకు యాతన పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...