Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీటర్ రీడర్ల బకాయిలపై AITUC డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Sep 02, 2026 7:14 PM ఏలూరుGeneral
మీటర్ రీడర్ల బకాయిలపై AITUC డిమాండ్ - Ushodayam
విద్యుత్ సంస్థలో 23 ఏళ్లుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని AITUC డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంచే వసంతరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీ కాంట్రాక్టర్ కక్షసాధింపు చర్యలు ఆపాలని కోరుతూ బుధవారం జంగారెడ్డిగూడెం విద్యుత్ DEకి వినతిపత్రం అందజేశారు. అగ్రిమెంట్ ప్రకారం 12వ తేదీ వరకు వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...