Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఓసీ డిపోలో మాజీ ఎమ్మెల్యే ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:43 AM అనంతపురంGeneral
ఐఓసీ డిపోలో మాజీ ఎమ్మెల్యే ప్రచారం - Ushodayam
గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మంగళవారం నక్కనదొడ్డి సమీపంలోని ఐఓసీ డిపోలో యూనియన్ నాయకులు, కార్మికులను కలిశారు. నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఓటు వేయాలని కోరారు. గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను యూనియన్ నాయకులు, కార్మికులకు వివరించారు.

Comments

G
Loading comments...