Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్ల తర్వాత కుమారుడితో ఫోన్‌ సంభాషణ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 10:35 AM అంతర్జాతీయంGeneral
 ఐదేళ్ల తర్వాత కుమారుడితో ఫోన్‌ సంభాషణ - Ushodayam
మయన్మార్‌ నాయకురాలు ఆంగ్‌సాన్‌ సూకీ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా తన కుమారుడు కిమ్‌ యారిస్‌తో ఫోన్‌లో మాట్లాడారు.గురువారం జరిగిన ఈ సంభాషణ 20 నిమిషాల పాటు సాగినట్లు మయన్మార్‌ అధ్యక్షుడి అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. 2021 ఫిబ్రవరి నుంచి సైనిక ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న సూకీకి కోర్టు18 ఏళ్ల జైలు శిక్ష విధించింది.తన విడుదల కోసం అనుచరులునిరసనలు కొనసాగించాలని ఆమెకోరినట్లు కుమారుడు ఫేస్‌బుక్‌లో వెల్లడించారు

Comments

G
Loading comments...