Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్‌సీటీసీ ఆల్ టైమ్ రికార్డు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 11, 2026 9:00 PM జాతీయంGeneral
ఐఆర్‌సీటీసీ ఆల్ టైమ్ రికార్డు - Ushodayam
పండుగల సీజన్ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు అత్యధికంగా 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బుకింగ్స్ ఆరు శాతం పెరిగాయి. కొత్త వెబ్‌సైట్ రావడం, సర్వర్ సామర్థ్యం రెట్టింపు కావడంతో భారీ స్థాయిలో టికెట్లు బుక్ అయినప్పటికీ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...