Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI యాప్స్‌లో వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్ చేయొద్దు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 11, 2026 3:38 PM అల్లూరి General
AI యాప్స్‌లో వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్ చేయొద్దు - Ushodayam
సరదా కోసం AI యాప్స్‌లో వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్ చేయడం ప్రమాదకరమని పెదబయలు ఎస్ఐ టి. వెంకటేశ్ హెచ్చరించారు. ఫొటోలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్నారు. QVSE వంటి మోసపూరిత ట్రేడింగ్ యాప్స్‌ను నమ్మి పెట్టుబడులు పెడితే సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారని సూచించారు. ఇప్పటికే పలువురు మోసపోయారని తెలిపారు.

Comments

G
Loading comments...