Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడి తగ్గించే ఏఐ మ్యూజిక్‌ థెరపీ

Follow Ushodayam on Google
SHRUTHI Aug 28, 2026 9:21 AM జాతీయంGeneral
ఒత్తిడి తగ్గించే ఏఐ మ్యూజిక్‌ థెరపీ - Ushodayam
మానసిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో 15 ఏళ్ల అనూష అరోరా, రీజెనరాన్‌ సంస్థలో, ‘హార్మోని’ పేరుతో ఏఐ ఆధారిత మ్యూజిక్‌ థెరపీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. వేలి సెన్సార్ల నుంచి అందే సమాచారాన్ని ఏఐ విశ్లేషించి భావోద్వేగ స్థితిని గుర్తిస్తుంది. దానికి అనుగుణంగా సంగీతం, దృశ్యాలను అందిస్తుంది. ప్రస్తుతం ‘హార్మోని’ పరిశోధన ప్రాజెక్టుగా మాత్రమే కొనసాగుతోంది.

Comments

G
Loading comments...