Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ కెమెరాలను నీరుకార్చే చొక్కా.. డిజైనర్‌ ప్రయోగం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 07, 2026 1:58 PM అంతర్జాతీయంGeneral
ఏఐ కెమెరాలను నీరుకార్చే చొక్కా.. డిజైనర్‌ ప్రయోగం - Ushodayam
జర్మనీకి చెందిన డిజైనర్‌ సైమన్‌ వెకెర్ట్‌ ఏఐ వీడియో నిఘా వ్యవస్థలను నిర్లక్ష్యం చేసే ‘డిజిటల్ కామోఫ్లాజ్‌’ చొక్కాను రూపొందించారు. దాన్ని ధరించిన వ్యక్తిని కెమెరా గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు. బెర్లిన్‌ సహా పలు నగరాల్లో ఏఐ కెమెరాల వినియోగం నేపథ్యంలో వాటి పనితీరును పరీక్షించేందుకు ఈ చొక్కాను రూపొందించారు. ఇతరులను ‘పర్సన్‌’గా గుర్తించిన కెమెరా, చొక్కా ధరించిన వ్యక్తిని గుర్తించలేదని తెలిపారు.

Comments

G
Loading comments...