Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రిగోల్డ్ భూమి కాజేసిన టీడీపీ

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 6:28 AM అమరావతిGeneral
అగ్రిగోల్డ్ భూమి కాజేసిన టీడీపీ - Ushodayam
కడపలో రూ.75 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూమిని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుమారుడు కేవలం రూ.5.67 కోట్లకే దక్కించుకున్నారని బాధితులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకే కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వేలం పేరుతో విలువైన భూములను టీడీపీ నేతలు కాజేస్తూ తమ నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

Comments

G
Loading comments...