Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగళి జడ్పీటీసీ అభ్యర్థిగా లింగరాజు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:35 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అగళి జడ్పీటీసీ అభ్యర్థిగా లింగరాజు - Ushodayam
అగళి మండలం జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా రాగే లింగనపల్లి గ్రామానికి చెందిన లింగరాజును ఎంపిక చేసినట్లు పార్టీ మండల కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్ తెలిపారు. అలాగే పలు ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అగళి ఎంపీటీసీగా శ్రీనివాస్, ఆర్జీపల్లి ఎంపీటీసీగా ఈరన్న యాదవ్, కోడిపల్లి ఎంపీటీసీగా జంగమరహళ్లి శివన్న, నరసాంభూది ఎంపీటీసీగా కాంతరాజు ఎంపికయ్యారు. మరికొన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు.

Comments

G
Loading comments...