Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఘోరాల శివతాండవం ప్రత్యేక ఆకర్షణ

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:41 AM జగిత్యాలGeneral
అఘోరాల శివతాండవం ప్రత్యేక ఆకర్షణ - Ushodayam
కోరుట్ల మండలం పైడిమడుగులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన అఘోరాలు ప్రదర్శించిన శివతాండవ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిప్పుల నడుమ డమరుక నాదాలు, భక్తి గీతాల మధ్య సాగిన ప్రదర్శనలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Comments

G
Loading comments...