Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా చెవెళ్ల- బహిరన్‌దిబ్బ రహదారి

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:36 AM మెదక్General
అధ్వానంగా చెవెళ్ల- బహిరన్‌దిబ్బ రహదారి - Ushodayam
చెవెళ్ల–బహిరన్‌దిబ్బ గ్రామాల మధ్య రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండటంతో గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలంగా సమస్య ఉన్నా నాయకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...