Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులపై మనోహర్ ఆగ్రహం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 7:50 AM అమరావతిGeneral
అధికారులపై మనోహర్ ఆగ్రహం - Ushodayam
అర్నబ్ తుపాను నేపథ్యంలో తెనాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడాన్ని ప్రశ్నించారు. తాను వస్తేనే స్పందిస్తారా అంటూ నిలదీశారు. బుధవారం వర్షంలోనే బోసురోడ్డు, ప్రధాన తపాలా కార్యాలయం రోడ్లను పరిశీలించారు. వర్షపు నీటికి అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగింపజేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...