Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులపై గణేశ్ కీలక వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:19 AM అనకాపల్లి General
అధికారులపై గణేశ్ కీలక వ్యాఖ్యలు - Ushodayam
నర్సీపట్నంలో అధికారులు కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఆరోపించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలనలో అధికారులు దారుణంగా వ్యవహరించారని, అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినప్పటికీ, అందుకు స్పష్టమైన కారణాలు వెల్లడించలేదని గణేశ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...