Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో ‘రెటీనా’ సినిమా షూటింగ్

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:45 PM ప్రకాశం General
అద్దంకిలో ‘రెటీనా’ సినిమా షూటింగ్ - Ushodayam
అద్దంకి అభ్యుదయ నగర్‌లో పవిత్ర సినిమాస్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ‘రెటీనా’ సినిమా సన్నివేశాలను డైరెక్టర్ అల్లం రాజు కిరణ్ చిత్రీకరించారు. షూటింగ్ సమాచారం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పట్టణంలో సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. స్థానిక ప్రాంతాలకు సినీ రంగంలో గుర్తింపు లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...